Logo
Download our app
ఆకాశంలో ఓకేసారి 5 హెలికాప్టర్లు!
NEWS   Oct 15,2024 03:54 am
హెలికాప్ట‌ర్ ఊరుపై నుంచి వెళ్ల‌డం ఎంతో ఆనందం. అలాంటిది... కథలాపూర్ లో సోమవారం సాయంత్రం ఒకేసారి ఆకాశంలో 5 హెలికాప్టర్లు వెళ్లాయి. దీంతో చిన్నారులు, ప్రజలు ఆనందం తో కాసేపు ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఒకేసారి 5 హెలికాప్టర్లు వెళ్లడాన్ని ఆశ్చ‌ర్యంగా చర్చించుకుంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source