Logo
Download our app
మ‌ల్లాపూర్‌లో ఘ‌నంగా బ‌తుక‌మ్మ నిమ‌జ్జ‌నం
NEWS   Oct 08,2025 11:07 am
మల్లాపూర్ మండ‌ల కేంద్రంలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ నిమ‌జ్జ‌నం వేడుక‌లు జ‌రిగాయి. భారత మాత విగ్రహం వద్ద అంగరంగా వైభవంగా జ‌రిగిన‌ బతుకమ్మ సంబరాల్లో మ‌హిళ‌లు, పిల్ల‌లు పాల్గొని ఆటాపాట‌ల‌తో ఆడిపాడారు. అనంత‌రం స్థానిక పోచ‌మ్మ ఆల‌యం వ‌ద్ద కాలువ‌లో బ‌తుక‌మ్మ‌ల‌ను నిమ‌జ్జ‌నం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source