Logo
Download our app
జానీకి బెయిల్ పిటిషన్ డిస్మిస్
NEWS   Oct 14,2024 03:08 pm
లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీకి బెయిల్ ఇచ్చేందుకు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు నిరాకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ దాఖలు చేసిన పిటిషన్‎ను కోర్టు తోసిపుచ్చింది. విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ టైంలో బెయిల్‎పై జానీ బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని నార్సింగ్ పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల విజ్ఞప్తి మేర‌కు జానీ బెయిల్ పిటిషన్‎ను డిస్మిస్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source