Logo
Download our app
ఘనంగా గార్వి పండగ
NEWS   Oct 14,2024 02:42 pm
పశ్చిమ ఇబ్రహీంపట్నంలో ముస్లిం సోదరులు గార్వి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గౌసే ఆజం చిహ్నమైన జెండాను అంగరంగ వైభవంగా ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు. మేళతాళాలతో వీధుల వెంట ఊరేగింపుగా సాగారు. గార్వి పండుగ సందర్భంగా రేపు మసీదు వద్ద భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. మసీద్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ ముస్తఫా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source