Logo
Download our app
ఘనంగా బతుకమ్మ వేడుకలు
NEWS   Oct 14,2024 01:49 pm
ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్యవైశ్య సంఘంలో మహిళలు బతుకమ్మ బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో నిర్వహించారు. పిల్లలు వృద్దులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ను తీసుకువచ్చి గ్రామంలో నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source