Logo
Download our app
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు
NEWS   Oct 14,2024 12:24 pm
తెలంగాణలోని 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ఉమ్మ‌డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది.
⚠️ You are not allowed to copy content or view source