నలుగురు ఫారెస్ట్ అధికారులపై వేటు
NEWS Oct 14,2024 12:26 pm
జగిత్యాల జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జరిగిన దావత్‌పై సోమవారం స్టేట్ విజిలన్స్ DFO రాజశేఖర్, ఫ్లయింగ్ స్కాడ్ DFO రవీందర్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం జగిత్యాల డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్, ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాంలను సస్పెండ్ చేసి, లక్ష్మణ్, రెహమాన్ అనే ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల DFO తెలిపారు.