Logo
Download our app
నేడు పాల్వంచ కలెక్టరేట్లో ప్రజావాణి
NEWS   Oct 14,2024 06:23 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source