Logo
Download our app
జగిత్యాల డిప్యూటీ పారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్ సస్పెండ్
NEWS   Oct 14,2024 06:23 am
జగిత్యాల డిఫ్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ్ కుమార్‌ను ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయంలో దావత్ ఏర్పాటు చేసిన‌ అధికారులు, సిబ్బంది మద్యం సేవించి హ‌ల్‌చ‌ల్ చేశారు. ఈ ఘ‌టనలో విచారణ జర‌ప‌గా, బాధ్యుడైన జగిత్యాల డిప్యూటీ రేంజ్ అధికారి అరుణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు బాసరా సిసిఎఫ్ శరవణన్.
⚠️ You are not allowed to copy content or view source