Logo
Download our app
దసరా అలయ్ బలయ్ సంద‌డి
NEWS   Oct 14,2024 06:20 am
అందోల్ నియోజకవర్గం దసరా పండుగ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అందోల్ నియోజకవర్గం అలయ్ బలయ్ కార్యక్రమం ఘ‌నంగా జ‌రుగుతోంది. సంగారెడ్డి జిల్లా చౌటాపూర్ మండలం తాడ్‌దాన్ పల్లి చౌరస్తాలోని MS ఫంక్షన్ హాల్‌లో జ‌రుగుతోన్న ఈ కార్య‌క్ర‌మంలో భారీ సంఖ్య‌లో ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source