Logo
Download our app
బతుకమ్మ నిమజ్జనానికి సర్వం సిద్ధం
NEWS   Oct 13,2024 07:09 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని వట్టి వాగు బతుకమ్మ ఘాట్ వద్ద ఎస్సై చిరంజీవి, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. సోమవారం జరిగే బతుకమ్మ నిమజ్జనం కార్యక్రమంలో మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. లైటింగ్ ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఘాట్ పరిసరాలను డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సిఐ నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు పరిశీలించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source