Logo
Download our app
17 మంది నూతన ఉపాధ్యాయులకు సన్మానం
NEWS   Oct 13,2024 06:29 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన డిఎస్సీ ఫలితాల్లో ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మండలంలోని 17 మంది ఉపాధ్యాయులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్‌తో కలిసి సన్మానించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌దేళ్లుగా ఏ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించకుండా మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ తను చెప్పిన మాట నిలబెట్టుకుందని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source