Logo
Download our app
భారత్ ఓటమి.. సెమీస్ లేన‌ట్టే?
NEWS   Oct 13,2024 06:03 pm
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న టీమిండియా ఆశలు దాదాపుగా ముగిశాయి. భారత జట్టు 4 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. ఇప్పుడు న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ భారీ తేడాతో ఓడిస్తే.. అప్పుడు మాత్రమే టీమిండియా సెమీఫైనల్ ఆడగలదు.
⚠️ You are not allowed to copy content or view source