Logo
Download our app
జగిత్యాలలో ప్రైవేట్ కళాశాలల బందుకు పిలుపు
NEWS   Oct 13,2024 03:07 pm
జగిత్యాల జిల్లాలో సోమవారం ప్రైవేట్ డిగ్రీ, పిజి కాలేజీల బంద్ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి ఫీజు రియంబేర్స్మెంట్ చెల్లించడం లేదని, కాలేజీల నిర్వహణ‌ భారంగా మారాయని తమ సమస్యలు పరిష్కరించే వరకు కాలేజ్‌ల బంద్ కొనసాగుతుందని ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వ‌హ‌కులు.
⚠️ You are not allowed to copy content or view source