Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖమ్మం వాసులు
NEWS   Oct 13,2024 01:39 pm
ఖమ్మం: కూసుమంచి మండలం జీళ్ళచెరువు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బోల్తా పడిందని స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో ఖమ్మం అజీజ్ గల్లీకి చెందిన ఒకే కుటుంబ వాసులో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. హైదరాబాదులో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source