Logo
Download our app
దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
NEWS   Oct 13,2024 01:19 pm
ఖమ్మం: శ్రీ దాసాంజనేయస్వామి దేవాలయం కమిటీ రిక్క బజార్ వారి ఆధ్వర్యంలో విజయ దశమి సందర్భంగా జమ్మి చెట్టుకు శమీ పూజ, తామర పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం శిలా పూజ కార్యక్రమం కుంకుమార్చన కూడా నిర్వహించడం జరిగింది. అమ్మవారికి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని దేవాలయ అధ్యక్షుడు ప్రతాపని నర్సింహారావు తెలిపారు. ఈ పూజలో కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source