Logo
Download our app
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ మృతి
NEWS   Oct 13,2024 01:08 pm
బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న భూక్య సాగర్ నాయక్ సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్ అధికారులు తనను అక్రమంగా గంజాయి కేసులో ఇరికించారని పురుగుల మందు తాగాడు. ఈ నేపథ్యంలో అతన్ని హైదరాబాదులో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తుండ‌గా. చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కానిస్టేబుల్ మరణంతో గిరిజన సంఘ నాయకులు మండిపడుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source