Logo
Download our app
సాయిబాబా ఆలయంలో జువ్వాడి పూజలు
NEWS   Oct 13,2024 01:04 pm
కోరుట్ల సాయిబాబా పుణ్యక్షేత్రంలో సాయి పుణ్యవతి సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సాయిబాబాను కోరుకున్నట్లు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు విలేకరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source