Logo
Download our app
ముస్లిం తెగల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
NEWS   Oct 13,2024 01:11 pm
తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం సమావేశం ఆదివారం ఖమ్మం బైపాస్ రోడ్డులో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు జమీల్ మాట్లాడారు. ముస్లిం తెగల సంఘం వారు చేసే పనులు వృత్తులు అంతరించిపోవడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఖమ్మంలో కూడా సంచార ముస్లింలు అభివృద్ధి చెందాలని వారికి నూతనంగా ఇల్లు ఇవ్వాలని కోరారు. సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source