సాయిబాబాకు వెండి కిరీటం బహూకరణ
NEWS Oct 13,2024 01:12 pm
మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూరులోని శ్రీ శిరిడి సాయి ఆలయానికి కాంగ్రెస్ నాయకుడు కూన గోవర్ధన్ ఆదివారం వెండి కిరీటాన్ని బహుకరించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం కిరీటాన్ని సాయిబాబా విగ్రహానికి అమర్చారు. ఈ సందర్భంగా కూన గోవర్ధన్ కుటుంబ సభ్యులను స్థానిక నాయకులు, సాయి భక్తులు శాలువాతో సత్కరించారు.