Logo
Download our app
ఇళ్ల ఎంపిక ప్రక్రియ సరైన పద్ధతి కాదు
NEWS   Oct 13,2024 10:33 am
కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ సరైన పద్ధతి కాదని ఆదివాసీ నాయకులు సోడే రవి కుమార్ దొర అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి హక్కులు పీసా గ్రామ సభకు ఉంటుందని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కీలక పాత్ర పీసా గ్రామ సభకు ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, కాంగ్రెస్ ప్రభుత్వం కుడా యధావిధిగా పాటిస్తుందన్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పనిచేయడం సరికాదని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source