Logo
Download our app
ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం
NEWS   Oct 13,2024 09:19 am
హీరో నారా రోహిత్ న‌టీ శిరీ లెల్లని పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జ‌రిగిన ఈ వేడుక‌లో బాలకృష్ణ తన సతీమణి వసుంధర, సీఎం చంద్రబాబు దంపతులు, బంధువులు తదితరులు హాజరయ్యారు. డిసెంబర్‌ 15న వీళ్లిద్దరిపెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు.
⚠️ You are not allowed to copy content or view source