సాయిబాబా 106వ పుణ్యతిథి ఉత్సవం
NEWS Oct 13,2024 08:12 am
కోరుట్ల పట్టణంలోని సాయిబాబా ఆలయంలో సాయిబాబా 106వ పుణ్యతిథి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకలో కోరుట్ల ఎమ్మెల్యేకల్వకుంట్ల సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.