Logo
Download our app
ఇడ్లిలో జెర్రీ పురుగు, మహిళ ఆందోళన
NEWS   Oct 13,2024 06:26 am
జగిత్యాల పట్టణంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఇడ్లీ తీసుకున్న ఓ మహిళకు జెర్రీ రావడంతో ఆమె హోటల్ ముందు ఆందోళనకు దిగింది. చిన్నపిల్లలు ఉన్నారని వారు తింటే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తూ ఆందోళన చేసింది. వెంటనే ఇడ్లీలను బల్దియా టాక్టర్ లో తరలించే ప్రయత్నం చేశారు హోటర్ నిర్వాహకులు. అడ్డుకుని ఇడ్లీలతో రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source