కేసీఆర్ జనాల్లోకి వచ్చే సమయమదే..
NEWS Oct 13,2024 05:52 am
HYD: సైలెంట్‌గా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తన తదుపరి కార్యాచరణను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెలలో ప్రజల్లోకి వెళుతూ యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వారి విధానాలను ఎండగట్టేందుకు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. తనను కలుస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈ మేరకు సంకేతాలు ఇస్తున్నారు.