Logo
Download our app
దైవంతో సమానంగా మొక్కల్ని పూజించండి
NEWS   Oct 12,2024 03:43 pm
అన్ని మతాల వారు దైవంతో సమానంగా మొక్కల్ని పూజించాలని, అనంతరం మొక్కలని భక్తులకు ప్రసాదంతో పంచండి అనే నినాదంతో ప్రకృతి హరిత దీక్ష అండ్ గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు కెఎన్ రాజశేఖర్ (మొక్కల రాజశేఖర్) 2019 నుండి వినాయక చవితి నవరాత్రులలో, దసరా నవరాత్రుల ఉత్సవాలలో పూజలో మొక్కల్ని పెట్టి భక్తులకి ప్రసాదంతో మొక్కల్ని పంచే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. వినూత్న కార్యక్రమాలు చేస్తున్న ఆయనను పలువురు ప్రశంసిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source