Logo
Download our app
మొక్క‌లు నాటే చిన్నారికి CI అభినంద‌న‌లు
NEWS   Oct 12,2024 03:42 pm
గత రెండేళ్లుగా నిత్యం మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు తనవంతు కృషి చేస్తున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్‌ను పోలీసుల అధికారులు అభినందించారు. ద‌స‌రా సందర్బంగా చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌లో సిఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై రవి కుమార్‌తో కలిసి మొక్కను నాటారు. చిన్నారి తాను వినూత్నంగా చేపట్టిన జస్ట్ త్రో అండ్ గ్రో రిటర్న్ గిఫ్ట్ సీడ్ బాల్స్ గురించి సిఐకు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source