Logo
Download our app
దసరా సంబరాల్లో జంబికొట్టిన ఎమ్మెల్యే
NEWS   Oct 12,2024 01:29 pm
కోరుట్ల పట్టణంలో శనివారం సాయంత్రం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ దసరా వేడుకల్లో పాల్గోన్నారు. పట్టణంలోని జంబిగద్దె వద్ద సంబరాల్లో పాల్గొని జంబి ఆకు తెంపి పలువురుకి పంచుతూ పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. అమ్మ‌వారు ప్ర‌తి ఒక్క‌రిని క‌రుణించాల‌ని ప్రార్థించారు.
⚠️ You are not allowed to copy content or view source