Logo
Download our app
ద‌స‌రా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
NEWS   Oct 12,2024 01:26 pm
మెట్‌ప‌ల్లి: విజయదశమి సందర్భంగా మెట్‌ప‌ల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శమీ పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు. ఈ పూజల్లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతుల పట్టణంలోని త్రిశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source