Logo
Download our app
ప్రోమో.. ఇది బాలయ్య పండుగ..
NEWS   Oct 12,2024 10:21 am
బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ దసరా పండుగ సందర్భంగా సీజన్ 4 ప్రోమోను రిలీజ్ చేశారు. ఆహాలో ప్ర‌సారం కానున్న ఈ షో ప్రొమోలో యానిమేషన్‌లో బాలయ్య సూపర్ హీరోగా కనిపించాడు. అసలు పండుగే లేని ప్రాంతానికి ఆయన బాలయ్య పండుగను తీసుకు వెళ్లినట్టు చూపి ఆసక్తి పెంచేశారు. బాలకృష్ణ 50 ఇయర్స్ ను ఈ షో ద్వారా సెలబ్రేట్ చేసేందుకు ఆహా టీం సిద్ధమైంది.
⚠️ You are not allowed to copy content or view source