Logo
Download our app
చిరు విశ్వంభర టీజర్ వ‌చ్చేసింది!
NEWS   Oct 12,2024 10:12 am
చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట తెర‌కెక్కిస్తున్న‌ ‘విశ్వంభర’ దసరా కానుకగా టీజర్‌ను రిలీజ్ చేశారు. సౌర కుటుంబాన్ని చూపిస్తూ అవతార్‌లోని పక్షులు, భారీ VFX సన్నివేశాలతో టీజ‌ర్ స్టార్ అవుతుంది. అలాగే వరల్డ్ మిస్టరీ సీక్రెట్ అంటూ ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానం చెబుతుందని బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తెల్లటి రెక్కల గుర్రంపై చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి BGMతో అలరించారు.
⚠️ You are not allowed to copy content or view source