Logo
Download our app
హైడ్రా ఎఫెక్ట్ ఉందా? చెక్ చేయండిలా..
NEWS   Oct 12,2024 09:31 am
మీరు ఎంతో కష్టపడి కొనుగోలు చేయబోతున్న ప్లాటు లేదా ఇల్లు, బఫర్ జోన్, FTL పరిధిలో ఉందా? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు HMDA తాజాగా https://lakes.hmda.gov.in/ అనే అఫీషియల్ వెబ్‌సైట్‌ విడుదల చేసింది. ఈ వెబ్‌సైట్‌లో మీ జిల్లా, మండలం, గ్రామం పేరు ఆధారంగా మీ స్థలం బఫర్ జోన్‌ లేదా FTL పరిధిలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు.
⚠️ You are not allowed to copy content or view source