Logo
Download our app
మున్సిపల్ కార్యాలయంలో వాహన పూజ
NEWS   Oct 12,2024 09:11 am
మెట్‌ప‌ల్లి: మెట్‌ప‌ల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాలకు వాహన పూజా చేశారు. ఈ సంద‌ర్భంగా మున్సిపల్ చైర్‌ప‌ర్సన్ రణవేణి సుజాత మాట్లాడుతూ.. ప్రజలకు ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాల‌ని, తమ వృత్తులలో విజయం పొందాలని, అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో ఉండేలా దీవించాలని ప్రార్థిస్తూ, ద‌స‌రా శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source