Logo
Download our app
MTL: పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ
NEWS   Oct 12,2024 09:06 am
మెట్‌ప‌ల్లి: విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా మెట్‌ప‌ల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ, జమ్మి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో మెట్‌ప‌ల్లి సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై-1 చిరంజీవి, ఎస్సై -2 రాజు, సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source