Logo
Download our app
కేరళ వాయిద్యకారులతో డప్పు చప్పుల్లతో దుర్గామాత వేడుక
NEWS   Oct 12,2024 07:33 am
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో దుర్గమాత నవరాత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు కావటంతో పాలకమండలి అమ్మవారి మండపం ముందు కేరళ వాయిద్యకారులతో డప్పు చప్పుల్లమద్య అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారికి నిత్యపూజలు నిర్వహించి గ్రామంలోని ప్రధాన కూడళ్లల్లో ఊరెగింపుగా తీసుకువెళ్లి నిమజ్జం చేస్తారు..
⚠️ You are not allowed to copy content or view source