మీకు దసరా శుభాకాంక్షలు!
NEWS Oct 08,2025 11:07 am
అడ్డంకులను అధిగమించే శక్తి, ధర్మ మార్గాన్ని అనుసరించే ధైర్యం, మీకు ఆ దుర్గమ్మతల్లి ఇవ్వాలని, మీ ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
- మీ బ్రేకింగ్ నౌ యాజమాన్యం.