Logo
Download our app
టెస్లా స‌ర్‌ప్రైజ్ ఆవిష్క‌ర‌ణ‌ రోబోవ్యాన్
NEWS   Oct 11,2024 06:11 am
టెస్లా సంస్థ నుంచి రోబో వ్యాన్, రోబో ట్యాక్సీ మోడల్స్‌ను ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలో ‘వీరోబో’ కార్యక్రమంలో ఎలాన్‌ మస్క్ పాల్గొని రాబో వ్యాన్, రోబో ట్యాక్సీ మోడల్స్‌ను ఆవిష్కరించారు. రోబో వ్యాన్ సాధారణ డిజైన్లకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది రైలు ఇంజిన్ వంటి మోడ‌ల్. ఈ వ్యాను మైలు దూరంకి 5 నుంచి 10 సెంట్ల వరకు ఖర్చు అవుతుంది. 20 మంది ప్రయాణికులను, సరుకులను తరలించ‌వచ్చు. రోబో వ్యాన్ చక్రాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. బో వ్యాన్ లో స్టీరింగ్ వీల్ లేదు.
⚠️ You are not allowed to copy content or view source