Logo
Download our app
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 11,2024 04:44 am
శంకరంపేట: సద్దుల బతుకమ్మ సంబరాలు పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల ప్రజలు తీరొక్క పువ్వులు తెచ్చి బతుకమ్మలను పేర్చి పేటలోని ప్రియాంక కాలనీలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. డీజే బతుకమ్మ పాటలకు కోలాటంతో ఉత్సాహంగా ఆటలు ఆడారు. ఈ కార్యక్రమం కాలనీ ప్రజలు, మహిళాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source