Logo
Download our app
గల్ఫ్ కమిటీలో అవకాశం ఇవ్వాలి
NEWS   Oct 10,2024 01:39 pm
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి జీవో జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ అసోసియేషన్ (ఓమ్రా) అధ్యక్షులు డిఎస్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. విదేశీ ఉద్యోగాల భర్తీ వ్యాపారం చేస్తున్న రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల సేవలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. గల్ఫ్ సంక్షేమ సలహా కమిటీలో రిక్రూటర్స్ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఆయన CMకి విజ్ఞప్తి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source