Logo
Download our app
ఏపీ కేడర్‌కు ఆమ్రపాలి, రోనాల్డ్‌ రోస్‌
NEWS   Oct 10,2024 01:34 pm
ఢిల్లీ: GHMC కమిషనర్‌ ఆమ్రపాలి, విద్యుత్‌ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, వాణిప్రసాద్‌, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఐతే, తెలంగాణ కేడర్‌ కావాలంటూ 11 మంది అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అధికారుల వినతిని కేంద్రం తిరస్కరించింది.
⚠️ You are not allowed to copy content or view source