Logo
Download our app
ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు
NEWS   Oct 10,2024 01:14 pm
వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. రాబందువులకు ఆహారమవుతుంది. రాబంధువులు లేకపోవడం, పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎలక్ట్రిక్ విధానంలో నిర్వహిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source