Logo
Download our app
బతుకమ్మపై రేవంత్ రెడ్డి చిత్రపటం
NEWS   Oct 10,2024 01:17 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోగురి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది.
⚠️ You are not allowed to copy content or view source