Logo
Download our app
ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
NEWS   Oct 10,2024 12:46 pm
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యునియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ.విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. దేశంలో పూలను పూజించే, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉందన్నారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన మన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source