Logo
Download our app
ఆర్వో వాటర్ ఫ్లాంట్ ప్రారంభించిన సురభి
NEWS   Oct 10,2024 12:27 pm
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నూతన ఆర్వో వాటర్ ఫ్లాంట్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ప్రారంభించారు. వారితోపాటు బీజేపీ కోరుట్ల మండల అధ్యక్షులు పంచరి విజయ్ కుమార్, బీజేపీ BJYM నాయకులు వివిధ మోర్చాల పదాధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source