Logo
Download our app
దుర్గాదేవిని దర్శించుకున్న జువ్వాడి
NEWS   Oct 10,2024 12:18 pm
గండి హనుమాన్ వద్ద దుర్గాదేవి మాత నవరాత్రుల సందర్భంగా జరిగిన వేడుకల్లో జువ్వడి కృష్ణ రావు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ గూడూరు రజిని తిరుపతి, గంగుల ఉపేందర్, చిలివేరి రవి, గుండు రవి, కృష్ణ శేఖర్, గుజ్జేటి ఆనంద్, జోగా గణేష్, సాంబారి ప్రభాకర్, పట్టణ పద్మ శాలి అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారం, జెట్టి లింగం, నూతుల రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ ద్యావనపల్లి గణేష్, అన్నం నాగరాజు, జోగా జగదీశ్వర్, ఆడెపు రమణ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source