Logo
Download our app
కొండా సురేఖకు కోర్టు నోటీసులు
NEWS   Oct 10,2024 09:11 am
HYD: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంత్రి సురేఖకున నోటీసులు పంపింంది. అనంతరం నాగార్జున పిటిషన్‌పై విచారణను 2024, అక్టోబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.
⚠️ You are not allowed to copy content or view source