Logo
Download our app
బతుకమ్మ ఘాట్ వద్ద పారిశుద్ధ్య పనులు
NEWS   Oct 10,2024 07:56 am
మెట్‌ప‌ల్లి: వట్టి వాగు వద్ద ఉన్న బతుకమ్మ ఘాటును,పారిశుద్ధ్య పనులను మెట్‌ప‌ల్లి మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ పరిశీలించారు. ఆయ‌న మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ముందస్తుగా బతుకమ్మ ఘాట్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్న‌ట్టు తెలిపారు. వెంకట్రావుపేట్ చెరువు వద్ద పోలీస్ స్టేషన్ వెనుక చిన్నకెనాల్ దగ్గర వెల్లుల్ల‌ వెళ్లే రోడ్‌లో ఉన్న బ్రిడ్జి వద్ద సద్దుల బతుకమ్మలు నిమ‌జ్జ‌నం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source