రతన్ టాటా సంపద ఎంతంటే?
NEWS Oct 10,2024 03:29 am
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం రతన్ టాటా నికర ఆస్తి విలువ రూ.3,800 కోట్లుగా ఉంది. 2022లో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో 421వ స్థానంలో నిలిచారు. అయితే రతన్ టాటా సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో కూడా మన దేశానికి 1500 కోట్లు ఇచ్చారు. భారత్‌లో సంభవించిన ఎన్నో విపత్తుల సమయాల్లో భారీ విరాళాలను ప్రకటించారు.