Logo
Download our app
భార‌త్ గెలుపు - సిరీస్‌ కైవ‌సం
NEWS   Oct 09,2024 05:20 pm
టీమిండియా అదరగొట్టింది. బంగ్లాదేశ్ 3 టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టీమిండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source