Logo
Download our app
బాల‌య్య‌-బ‌న్నీ అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌
NEWS   Oct 09,2024 02:38 pm
బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్‌స్టాపబుల్ (ఆహా) మూడో సీజన్‌లో అల్లు అర్జున్‌తో ఓ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణ పూర్తయింది. అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌లో ఎన్నో ప్రశ్నలకు బన్నీ నుండి సమాధానాలు రాబట్టారని తెలిసింది. ముఖ్యంగా కొన్ని సందేహాలకు కూడా ఆయన ఈ ఎపిసోడ్‌లో సమాధానాలు ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా పవన్‌తో బన్నీ అనుబంధం, నంద్యాల ఎపిసోడ్‌తో పాటు పుష్ప-2 చిత్రం గురించి విశేషాలను ఈ ఎపిసోడ్‌లో చూడొచ్చని బ‌న్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source